Saturday, March 14, 2009

వేప చెట్టు అమెరికా వాళ్ళు కనిపెట్టారా?


మరి వాళ్ళు అది patent ఎలా చెయ్యగలిగారు? అదొక్కటే కాదు. పసుపు, ఉసిరి, బాసుమతి బియ్యం, అల్లం, ఒకటేమిటి. ఇవన్ని వారు "కనిపెట్టినట్టు", patentకి apply చెయ్యటం, అది American government ఇవ్వటం హాస్యాస్పదంగా వుంది.


మన దేశంలో వందనా శివ గారు, పోరాడి పోరాడి, కొన్నింటిని revoke చేయించారు. వారి పట్టుదల ఎంతైనా అభినందనీయం.


4 comments:

  1. మీ గురించి ఎమీ లేదన్నారు గాని చాలా ఉందని అనిపిస్తుంది సర్. మీరు చాలా అభినందనీయులు, మీరు ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు చేరాలని ఆశిస్తున్నా.

    ReplyDelete
  2. తెలుగుబ్లాగులోకంలో చివరకు నాకు తోడుదొరికారన్నమాట(వ్యవసాయ వృత్తిగల)

    ReplyDelete
  3. అమెరికన్ చట్టం ప్రకారం వాళ్ళకి తెలియనివేమైనా సరే కొత్తగా కనిపెట్టినవే- అవి అంతకు ముందు మిగిలిన దేశస్తులకీ యుగాలుగా తెలిసినవైనా సరే. ఒక జోకులో చివరి లైన్ - Americans donot know what 'the rest of the world' means. this sums up everything.

    ReplyDelete
  4. మురలి, చాలా ధన్యవాదాలు. మీ యువత కూడా మాతొ వుంటె మాకు మహా ఆనందం.

    విజయమోహన్ గారు, మీరు కూడా రైతు అని తెలిపినందుకు సంతొషం. మీ బ్లాగులో "రైతే రాజంటున్న దేశంలో నేనూ ఒక మహరాజును" అని అన్నారు. మరి మీ రైతాంగం అనుభవాలు మాతొ ఎపుడు పంచుకుంటారు?

    సత్యసాయి గారు, బాగా సెలవిచ్చారు. మీరు విజయవాడ వస్తె తప్పకుండా కలవాలండి.

    ReplyDelete