చిన్న పాత్రని పెద్ద పాత్రలో పెట్టి, ఆ రెంటి మధ్య ఖాళీని తడి ఇసుకతో నింపాలి. పాత్రలో కూరగాయలు నింపి, పైన తడి గుడ్డతో కప్పాలి. అంతే. నీరు ఇగిరిపోయేటప్పుడు అందులో వున్న వేడిని తనతో తీసుకుని లోపల వున్న కూరగాయలని చల్లగా వుంచుతుంది. ఇలా ౩ వారాలు దాక వుంచవచ్చు. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. వారికి కూరగాయలని వెంటనే అమ్మవలసిన అవసరం వుండదు.
Leafy veges
5 years ago
చాలాబావుంది. అమెరికా వెళ్ళి అక్కడ ఉండలేక ఇండియా తిరిగొచ్చి వ్యవసాయం చేస్తున్నారంటే మీకు పాదాభివందనం. మీలాంటి వారు నేటి సమాజానికి ఎంతో అవసరం. ధన్యవాదాలు
ReplyDeletemeelaamti peddala aalocanalu eeroju samaajaanikemto avasaramu.
ReplyDeletedeenini manavaallu janata friz amtaarukadaa?
memu maapillalaku paatam gaa chebutumtaamu koodaa.
meeku padabhivandam ramesh garu,
ReplyDeletenenu would be raituni.
naaku mee help chala kavaliappudu kalusta.
i mean nenu india vachinappudu vyavasame
cheyali anukuntunna.
nenu chepite chala mandi navvaru.maaintlo valle navvaru.mee blog chusaksa naaku chala
utsaham vachindi.
ఆన్వేషి గారు, థాంక్యూ.
ReplyDeleteదుర్గేశ్వరరావుగారు, సంతోషం, ఈ విషయం తెలిపినందుకు. postని మార్చాను చూడండి.
సుభధ్రగారు, తప్పకుండా నా సహయం మీకు ఎప్పుడూ ఉంటుంది.